ఘనంగా బెల్లి లలిత 25వ వర్ధంతి..

నవతెలంగాణ – భువనగిరి రూరల్ 
యాదాద్రి భువనగిరి జిల్లా యాదవ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో బెల్లి సూర్య ప్రకాశ్ సమక్షంలో భువనగిరి అమరవీరుల స్తూపం వద్ద బెల్లీ లలిత అక్క 25వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో యాదవ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి మంటిపల్లి సతీష్ యాదవ్, జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి ఆనంద్ యాదవ్, డాక్టర్ మహేష్ యాదవ్ ,జాగృత్ యాదవ్, కుతాటి నరేష్ లు పాల్గొన్నారు.
Spread the love