– భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ దండు రమేష్
నవతెలంగాణ – మల్హర్ రావు
రాష్ట్ర ఐటీ పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సోదరుడు దుద్దిళ్ల శ్రీను బాబు జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ దండు రమేష్ ఆదివారం సోషల్ మీడియా వేదికగా శుభకాంక్షాలు తెలపారు.