హైదరాబాద్ : ప్రముఖ ఐస్‌క్రీమ్ బ్రాండ్లలో ఒక్కటైన లాట్టీ వెల్‌ఫుడ్ కంపెనీలో భాగమైన హ్యావ్‌మోర్ కొత్త ప్రచార క్యాంపెయిన్‌ను ప్రారంభించినట్లు తెలిపింది. క్రికెటర్ హర్థిక్ పాండ్యాతో కలిసి నటీ తమన్నా భాటియా నూతన ప్రచారంలో పాల్గొననున్నారని పేర్కొంది. ‘సో టేస్టీ యు వన్నా మోర్’ నినాధంతో హ్యావ్‌మోర్ క్యాంపెయిన్ సాగనుందని వెల్లడించింది.