Flipkart సేల్ లో భారీ డిస్కౌంట్ ఆఫర్లు..

నవతెలంగాణ-హైదరాబాద్ : మెగా జూన్ బొనాంజా సేల్ కొనసాగుతోంది. ఈ సేల్ లో ఇప్పుడు అన్ని ధరల్లో స్మార్ట్ ఫోన్లపై Flipkart  భారీ డిస్కౌంట్లను అందిస్తుంది. ఎక్ఛేంజ్ ఆఫర్లలో కూ డా అత్యుత్తమ డీల్స్ అందిస్తోంది. ఫ్లిప్ కార్ట్ ఎంపిక చేసిన  క్రెడిట్, డెబిట్ కార్డులపై క్యాష్ బ్యాక్ ఆఫర్లు, నో కాస్ట్ EMI ఆప్షన్లను కూడా అందిస్తోంది. Flipkart  మెగా జూన్ బొనాంజా సేల్ జూన్ 19 వరకు మాత్రమే ఉంది. Flipkart  మెగా జూన్ బొనాంజా సేల్ 2024 లో కొనుగోలు చేయగల 15 వేల లోపు స్మార్ట్ ఫోన్ల గురించి తెలుసు కుందాం.. 
Vivo T3X  5G  స్మార్ట్ ఫోన్
వివో T3X 5G స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ఫ్లిప్ కార్ట్  మెగా బొనాంజా సేల్ లో 21 శాతం తగ్గింపుతో లభిస్తోంది. 6GB RAM, 128GB ROM గల Vivo T3X  5G  స్మార్ట్ ఫోన్  ను రూ. 14వేల 999లకే పొందవచ్చు. 

Motorola G64 5G
ఈ హ్యాండ్ సెట్ ఫ్లిప్ కార్ట్ సేల్ లో 22 శాతం డిస్కౌంట్ తో అందుబాటులో ఉంది. 8GB RAM, 128GB  ఇంటర్నల్ స్టోరేజ్ గల ఈ స్మార్ట్ ఫోన్ మోడల్ కేవలం రూ. 13వేల 999 లకే లభిస్తోంది. దీని ఒరిజినల్ ధర రూ. 17వేల 999
Realme C65 5G
డీల్ ధర: రూ. 12,499, ఒరిజినల్ ధర రూ. 15,999 (21శాతం తగ్గిం పు)
ఈ ఫ్లిప్ కార్ట్ మెగా జూన్ బొనాంజా సేల్ 2024లో రియల్ మీ C65 5G స్మార్ట్ ఫోన్ ను 21 శాతం తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు. 6GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజీ గల స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 12వేల 499లకే లభిస్తోంది. దీని ఒరిజనల్ ధర రూ. 15,999

Spread the love