Sunday, September 20, 2026
E-PAPER
Homeతాజా వార్తలునేను గేమింగ్‌ యాప్‌కే ప్రమోషన్‌ చేశా: విజయ్‌ దేవరకొండ

నేను గేమింగ్‌ యాప్‌కే ప్రమోషన్‌ చేశా: విజయ్‌ దేవరకొండ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌: బెట్టింగ్‌ యాప్‌ల కేసులో ఈడీ విచారణ అనంతరం నటుడు విజయ్‌ దేవరకొండ మీడియాతో మాట్లాడారు. ఈడీకి అన్ని వివరాలు ఇచ్చానని తెలిపారు. తాను గేమింగ్‌ యాప్‌కు మాత్రమే ప్రమోషన్‌ చేశానని చెప్పారు. గేమింగ్‌ యాప్స్‌కి, బెట్టింగ్‌ యాప్స్‌కి తేడా ఉంటుందన్నారు. చాలా గేమింగ్‌ యాప్స్‌ చట్టబద్ధమైనవేనని చెప్పారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -