సీసీ కెమెరాల ప్రారంభోత్సవం..

నవతెలంగాణ – భువనగిరి : భువనగిరి పట్టణ స్వర్ణకార సంఘం అధ్యక్షులు ఇటీకాల దేవేందర్ చారి గా ఆధ్వర్యంలో స్వర్ణకార వీధిలో సీసీ కెమెరాల ప్రారంభోత్సవం   భువనగిరి పట్టణ ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్ చే ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ తప్పకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ కుమార స్వామి   పట్టణ స్వర్ణకార సంఘం ప్రధాన కార్యదర్శి తంగళ్ళపల్లి శ్రీనివాస్ చారి  కోశాధికారి మునుగంటి సాయి, ఆల్ ఇండియా సీసీ మెంబర్ కీసరీ శ్రీకాంత్ చారి, గౌరవ అధ్యక్షులు దాసోజు విశ్వరూప చారి  లక్ష్మీనారాయణ, ఎర్రోజు  రవి,  జిల్లా విశ్వకర్మ సంఘం ప్రధాన కార్యదర్శి వెల్దుర్తి వేణు, జిల్లా కోశాధికారి  గిరిధరచారి, పట్టణ సభ్యులు పానుగంటి నరసింహ చారి, బారాది రమేష్, కుచ్చుల కంటి శ్రీనివాస్ చారి   పాల్గొన్నారు.
Spread the love