
నగరంలోని ఆటోనగర్ లోని యూనిక్ కార్ డెకర్స్ లో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. షోరూం నిర్వాహకుడు షేక్ వాజిద్ జాతీయ జండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్రాన్ని పొందడానికి ఎందరో తమ జీవితాలను త్యాగం చేశారని ఆత్యాగదనులందరినీ గుర్తు చేసుకుంటు వారి మార్గంలో నడుస్తూ సమాజ అభివృద్ధికి అందరు కృషిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సయ్యాద్ సాబ్, మక్బూల్ సాబ్, మక్బూల్ వస్తాద్, అప్రోజ్, షేక్ సోయెల్, రియాజ్, హైమద్, బుచ్చారెడ్డి తదితరులున్నారు.