- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : హాకీ ప్రపంచకప్ లో నేడు అర్జెంటీనాతో భారత పురుషుల జట్టు తలపడనుంది. భారత్ సెమీస్ చేరాలంటే ఈ మ్యాచులో ఘనవిజయం సాధించాలి. 2 గోల్స్ తేడాతో ఇండియా గెలివాలి. అలాగే నెదర్లాండ్స్ చేతిలో ఇంగ్లండ్ చిత్తుగా ఓడాలి. భారత్ 3లేదా అంతకంటే ఎక్కువ గోల్స్‌తో గెలిస్తే అప్పుడు ఇండియా జస్ట్ గెలిచినా సరిపోతుంది. IND-ARG పాయింట్లు ఈక్వల్ అయితే గ్రూప్ స్టేజ్‌లో ఎక్కువ గోల్స్ ఉన్న ఇండియా సెమీస్ చేరుతుంది. మ్యాచ్ 6.15PM నుంచి ప్రారంభం కానుంది.
- Advertisement -


