- Advertisement -
11వ వార్షికోత్సవ శుభాకాంక్షలు
డాక్టర్ సౌమ్యా మిశ్రా, డైరెక్టర్ జనరల్,
రాష్ట్ర జైళ్లు, కరెక్షనల్ సర్వీసులు
‘‘ప్రజాస్వామ్యం పరిఢవిల్లడానికి పత్రికారంగం చేస్తున్న కృషి ఎనలేనిది. ఆ క్రమంలో ప్రజా శ్రేయస్సే పరమావధిగా ముందుకు సాగుతూ ప్రజా సమస్యలపై గొంతు విప్పి నిజాలను వెల్లడిస్తున్న నవ తెలంగాణ దినపత్రిక తీరు ప్రశంసనీయం. ఈ పత్రిక వాస్తవాలకు ప్రతీక. ఆ మార్గంలో పయనిస్తూ 11వ వార్షికోత్సవం జరుపుకుంటున్న నవతెలంగాణ దినపత్రిక యాజమాన్యానికి, ఎడిటోరియల్ విభాగానికి, పాత్రికేయులకు, పత్రిక సిబ్బందికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.’’
- Advertisement -


