Tuesday, July 7, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంప్ర‌ధాని మోడీకి ఇండోనేషియా అత్యున్న‌త పుర‌స్కారం

ప్ర‌ధాని మోడీకి ఇండోనేషియా అత్యున్న‌త పుర‌స్కారం

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: ప్ర‌స్తుతం ప్రధాని మోడీ ఇండోనేషియా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న విష‌యం తెలిసిందే. తాజాగా ఇండోనేషియా ప్ర‌భుత్వం పీఎంను అత్యున్న‌త పుర‌స్కారంతో స‌త్క‌రించింది. బిన్‌టాంగ్ ఆదిపూర్ణ(Bintang Adipurna) అవార్డుతో మోడీని స‌న్మానించారు. ఇండోనేషియా అధ్య‌క్షుడు ప్ర‌బోవో సుబియాంటో ఆ మెడ‌ల్‌ను అంద‌జేశారు. ఎంతో ప్రేమ‌తో ఇండోనేషియాకు త‌న‌కు అత్యున్న‌త పుర‌స్కారాన్ని అంద‌జేసిన‌ట్లు పీఎంవో కార్యాల‌యం త‌న ట్వీట్‌లో తెలిపింది. ఈ గౌర‌వం కోట్లాది మంది భార‌తీయుల‌కు చెందుతుంద‌ని పీఎం మోడీ పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -