
యాదగిరిగుట్ట మండలం మల్లాపురం శనివారం, మెడికల్ కాలేజీ,100పడకల ఆస్పత్రి స్థలం ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, సంబంధిత అధికారులతో కలసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చీర శ్రీశైలం, యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్ సుధా హేమేంధర్ గౌడ్, కౌన్సిలర్ ముక్కెర్ల మల్లేష్ గౌడ్, బబ్బురి శ్రీధర్ గౌడ్, మాజీ ఉప సర్పంచ్ భరత్ గౌడ్, సుబ్బురు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.