Sunday, May 31, 2026
E-PAPER
HomeఆటలుIPL -2026 FINAL: 10 ఓవర్లు.. గుజరాత్‌ 63/3

IPL -2026 FINAL: 10 ఓవర్లు.. గుజరాత్‌ 63/3

- Advertisement -

నవతెలంగాణ – అహ్మదాబాద్‌: ఆర్సీబీతో జరుగుతున్న ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో 10 ఓవర్లకు గుజరాత్‌ 63/3 స్కోరు చేసింది. ఓపెనర్లు సాయి సుదర్శన్‌ (12), శుభ్‌మన్‌ గిల్‌ (10) నిరాశపర్చారు. నిశాంత్‌ సింధు (20) పరుగులు చేశాడు. బట్లర్‌ (14*), వాషింగ్టన్‌ సుందర్‌ (4*) ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. భువనేశ్వర్‌, హేజిల్‌వుడ్‌, రసిఖ్‌ తలో వికెట్‌ తీశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -