పెళ్లి వేడుకలకు హాజరైన జూలూరి గౌరీ శంకర్

Juluri Gauri Shankar attended the wedding celebrationsనవతెలంగాణ – చండూరు
ప్రసిద్ధ కవి రచయిత భూతం ముత్యాలు కుమారుని వివాహ వేడుకలకు హాజరైన తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్  తెలంగాణ సాహితి అధ్యక్షులు కుకుడాల గోవర్ధన్, కవి మిత్రులు గాయకులు కళాకారులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
Spread the love