
గాంధారి మండలంలోని జువ్వాడి గ్రామాభివృద్ధి కమిటీ గ్రామస్తులు గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులు గుర్రం శ్యామ్, ఉపాధ్యక్షులు వడ్ల శ్రీనివాస్,బద్దంపెద్ద రాజిరెడ్డి ,ప్రధాన కార్యదర్శి పల్లె కిషన్,కార్యదర్శి చాకలి సాయిలు,క్యాషియర్: గొల్ల సాయిమల్లు,జాయింట్ చెక్ పవర్ చిన్నోల్ల లస్మయ్యా,సలహాదారులు గా మైముద్ అలీ, గొలుసు రమేష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.