నీట్‌ సాధనకు కోటా డిజిటల్‌ మెటీరియల్‌ సిద్ధం

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
నీట్‌-2025కు సన్నద్ధమౌతున్న విద్యార్థుల కోసం కోటా నీట్‌ డిజిటల్‌ స్టడీ మెటీరియల్‌ సిద్ధంగా ఉన్నది. క్విక్‌ రివిజన్‌ ముఖ్యమైన ప్రశ్నలు, ఎన్‌సీఈఆర్టీ సిలబస్‌ నుంచి ప్రశ్నలు, పాత ప్రశ్నాపత్రాల ప్రశ్నలు, టెస్ట్‌ సిరీస్‌, గ్రాండ్‌ టెస్ట్‌ను చాప్టర్ల వారీగా బుక్‌లెట్లు సిద్ధం చేసినట్టు ఐఐటీ-జేఈఈ/నీట్‌ ఫోరం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ డిజిటల్‌ బుక్‌లెట్లను మొబైల్‌ వెర్షన్‌లో వాట్సాప్‌ ద్వారా పొందొచ్చని సూచించింది. మరింత సమాచారం కోసం నీట్‌ 2025 అని టైప్‌ చేసి 9849016661 నెంబర్‌కు మెసేజ్‌ చేయాలని కోరింది.

Spread the love