ఆర్.జి-3 ఐఎన్ టీయూసీ ఉపాధ్యక్షుడిగా కోట రవీందర్ రెడ్డి 

నవతెలంగాణ – రామగిరి 
సింగరేణి ఆర్ జి 3 ఏరియా ఐ ఎన్ టి సి ఉపాధ్యక్షుడిగా నాలుగవసారి కోటా రవీందర్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ మేరకు మంగళవారం యూనియన్ జనరల్ సెక్రెటరీ జనక్ ప్రసాద్ చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు ఈ సందర్భంగా కోట రవీందర్ రెడ్డి మాట్లాడారు. నాపై నమ్మకంతో ఎన్నుకున్నందుకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుకు, ఆల్ ఇండియా ఐఎన్టియుసి అధ్యక్షులు సంజీవరెడ్డికి,   సింగరేణి కాల్ మైన్స్ లేబర్ యూనియన్ ఐఎన్టియుసి సెక్రటరీ జనరల్  బీ జనక్ ప్రసాద్ కు, సీనియర్ ఉపాధ్యక్షులు నరసింహ రెడ్డికి, ధర్మపురికి, సిద్ధం చెట్టి రాజమౌళికి, జనరల్ సెక్రెటరీ కాంపల్లి సమ్మయ్యకు, సెంట్రల్ నాయకులు లక్ష్మీపతి కి, పోచయ్యకు, తొట్ల తిరుపతి యాదవ్ కు, కృతజ్ఞతలు తెలియజేస్తున్న ననీ అన్నారు. అలాగే నాతో పాటు 43 మంది బ్రాంచ్ కమిటీ సభ్యులను నియమించినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అనీ అన్నారు అలాగే, బ్రాంచ్ కమిటీ సభ్యులు, బ్రాంచ్ కార్యదర్శులునరెడ్ల శ్రీనివాసరావు, సత్రం సమ్మయ్య, కె సాయికృష్ణ, బి శ్రీనివాస్, టి మల్లిక, కోశాధికారి కొలిపాక సారయ్య, బ్రాంచ్ సలహాదారులు జె దామోదర్ రావు, ఆర్ శ్రీనివాస్, ఆఫీస్ సెక్రటరి డి మంగయ్య, చీఫ్ ఆర్గనైజేషన్ సెక్రెటరీ  రాళ్ల బండి రవీందర్,   సహా  కార్యదర్శి పివి గౌడ్, సందెల కుమార్, కోలా అనిల్, ముప్పిడి శ్రీనివాస్, కండె రవీందర్, కారుపాక సుధాకర్ డిపార్ట్మెంటల్ ఆర్గనైజింగ్ కార్యదర్శులు మర్రి ఓదెలు, తాళ్లపల్లి నారాయణ, ఎంఎఫ్ కెన్ని, కెఎన్ చారి, బి సదానందం, ఎండి జుబేర్, సయ్యద్ సలీం, ఆర్ శ్రీనివాసచారి, ప్రేమ్ కుమార్  ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఎండి రఫీ, ఎల్లె సందీప్, పెద్ది సమ్మయ్య, వి చుక్కయ్య, సమ్మయ్య, వి లక్ష్మయ్య, పిట్టల అంజయ్య, టీ మొగిలి, ఆర్ తిరుపతి ప్రత్యేక ఆహ్వానితులు ఎల్లే రామ్మూర్తి, ఎ సత్యనారాయణ, టి రవీందర్ రెడ్డి, టీ ఆనంద్, వై సమ్మిరెడ్డి బ్రాంచ్ కమిటీలను నియమితులైన సోదరులందరికీ కూడ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని ఆయన తెలిపారు.
Spread the love