ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాసును హైదరాబాదులో మంగళవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు జి రెడ్డి మహేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కాలభైరవ స్వామి దేవస్థానాన్ని సందర్శించాలని కోరారు.