సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మంజులక్క 

Manjulakka met CM Revanth Reddyనవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను సచివాలయంలో  శనివారం హుస్నాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, సామాజిక సేవకురాలు కర్ణకంటి మంజులరెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు.
Spread the love