నవతెలంగాణ – కంఠేశ్వర్
మార్వాడి యువ మంచ్ నిజామాబాద్ శాఖ 2025-26 సెషన్ ఎన్నికలు ఎన్నికల అధికారి మాజీ అధ్యక్షుడు వినయ్ జీ సోని, మాజీ అధ్యక్షుడు జితేంద్ర జీ మలానీ పర్యవేక్షణలో ఏకగ్రీవంగా జరిగాయి.అధ్యక్షుడు సందీప్ జి సర్దా,ఉపాధ్యక్షుడు డాక్టర్ అంకిత్ జి. అగర్వాల్,మంత్రి కృష్ణ జి మాలు, ఉప మంత్రి రమేష్ జి. పాండే, కోశాధికారి సందీప్ జి రతి, సంస్థాగత ప్రచార మంత్రి కృష్ణ జీ ఉపాధ్యాయ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.కొత్తగా ఎన్నికైన ఆఫీస్ బేరర్లందరికీ అభినందనలు తెలియజేశారు.