శ్రీలక్ష్మినరసింహస్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే దంపతులు

నవతెలంగాణ – ఉప్పునుంతల
ఉప్పునుంతల మండలం మామిళ్ళపల్లి గ్రామంలో  శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలో పాల్గొని స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించిన డీసీసీ అధ్యక్షులు,అచ్చంపేట ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ, సతీమణి శ్రీమతి అమ్రాబాద్ మండలం జడ్పిటిసి డా. చిక్కుడు అనురాధ, సి బి ఎం ట్రస్ట్ చైర్ పర్సన్ ఈ  కార్యక్రమం లో ఉమామహేశ్వర స్వామి దేవస్థాన చైర్మన్, మండల ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాల ప్రజలు, నాయకులు, కార్యకర్తలు,అభిమానులు, యువజన కాంగ్రెస్ నాయకులు, భక్తులు పాల్గొన్నారు.
Spread the love