ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికలు 

MLC elections ended peacefully– మండలంలో 73.91 శాతం పోలింగ్ పూర్తి 
నవతెలంగాణ – కోహెడ  
మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అలాగే ఉదయం నుండి సాయంత్రం వరకు 73.91 శాతం పూర్తయ్యయి. ఈ సందర్భంగా తాహాసిల్దార్ సురేఖ తెలిపిన వివరాల ప్రకారం మండలంలో మొత్తం 1522 ఉండగా పురుషులు 736, మహిళలు మహిళలు 389 తమ ఓటుహక్కు ను వినియోగించుకున్నట్లు తెలిపారు.
Spread the love