వివాహ మహోత్సవ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్సీ

నవతెలంగాణ – పెద్దవూర
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం తిరుమలగిరి సాగర్ మండల కేంద్రంలోని  శ్రీనివాస ఫంక్షన్ హాల్లో తిరుమలగిరి గ్రామానికి చెందిన పసుపులేటి కృష్ణ  సోదరుడు కుమార్తె శివాని – శంకర్ గార్ల వివాహ మహోత్సవానికి ఆదివారం హాజరై నూతన వధూవరులను ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ మంకెన కోటిరెడ్డి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తో పాటు ఎంపీపీ భగవాన్ నాయక్, సీనియర్ నాయకులు శాగం రాఘవరెడ్డి, నాదెండ్ల కృష్ణారెడ్డి, యువనాయకులు వాసి కర్ల వినయ్ రెడ్డి, ఒంటెద్దు శ్యామ్ రెడ్డి, కో ఆప్షన్ నెంబర్ రహీం, తదితరులు పాల్గొన్నారు.
Spread the love