నవతెలంగాణ – జక్రాన్ పల్లి
మండల కేంద్రంలోని దివ్యాంగుల పునరావస కేంద్రంలో మానసిక వికలాంగులకు కొలి ప్యాక్ సింగిల్ విండో చైర్మన్ నాగుల శ్రీనివాస్ దంపతులు దుస్తులను అందజేశారు. సింగిల్ విండో చైర్మన్ పెద్ద కుమారుడు జన్మదినాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు పండ్లు దుస్తులను తెలియజేశారు.