Saturday, August 29, 2026
E-PAPER
Homeక్రైమ్వేప చెట్టు వివాదం..ఇద్దరి దారుణహత్య

వేప చెట్టు వివాదం..ఇద్దరి దారుణహత్య

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌ : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం ఎర్రగడ్డతండాలో దారుణం జరిగింది. ఇంటిపక్కనున్న వేపచెట్టు విషయంలో ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది.  ఈ క్రమంలో ఇరువర్గాలు పరస్పరం గొడ్డళ్లతో దాడులకు దిగారు. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఇరువర్గాలను ఆపే క్రమంలో మేళ్లచెరువు ఎస్‌ఐ నవీన్‌కుమార్‌కు గాయాలయ్యాయి. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -