Friday, September 18, 2026
E-PAPER
Homeఆటలుఆసియా క్రీడలకు నీరజ్ చోప్రా దూరం

ఆసియా క్రీడలకు నీరజ్ చోప్రా దూరం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : గాయం కారణంగా 2026 సీజన్‌లో మిగతా పోటీలకు భారత జావెలిన్‌ స్టార్‌ నీరజ్‌ చోప్రా దూరమయ్యాడు. శిక్షణ సమయంలో తన చీలమండకు గాయమైందని, దీంతో రాబోయే ఆసియా క్రీడలకూ దూరమవుతున్నానని శనివారం నీరజ్‌ ప్రకటించాడు. పూర్తిగా కోలుకుని, మరింత బలంగా తిరిగి రావడంపైనే తన దృష్టి ఉందని పేర్కొన్నాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -