న్యూఢిల్లీ : లండన్ కేంద్రంగా పని చేస్తోన్న టెక్ కంపెనీ నథింగ్ తన సిఎంఎఫ్ సిరీస్‌లో ఏప్రిల్ 28న తన సిఎంఎఫ్ ఫోన్ 2 ప్రోను విడుదల చేస్తోన్నట్లు ప్రకటించింది. 2023లో ఆవిష్కరించిన తన సబ్‌బ్రాండ్ సిఎంఎఫ్ కింద దీన్ని తెస్తోంది. దీంతో పోటో సిఎంఎఫ్ కొత్త ఆడియో ఉత్పత్తులను కూడా పరిచయం చేయనున్నట్లు వెల్లడించింది.