Wednesday, April 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉపసర్పంచ్ గా ఎన్నికైన నూకల శ్రీనివాస్

ఉపసర్పంచ్ గా ఎన్నికైన నూకల శ్రీనివాస్

- Advertisement -

నవతెలంగాణ – తుర్కపల్లి
మొదటి విడత ఎన్నికల్లో భాగంగా తుర్కపల్లి మండలం తిరుమలాపూర్ గ్రామ సర్పంచిగా దొనికెన రేణుక వెంకటేష్ విజయం సాధించారు. సోమవారం ఉపసర్పంచ్ గా నూకల శ్రీనివాస్ వార్డు సభ్యులు ఎన్నుకున్నారు. అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రజలకు సేవకుడిగా పనిచేస్తానని అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తానని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -