ఆరోగ్యకర జీవితానికి పోషకాహారమే మేలు

Nutrition is good for a healthy life.నవతెలంగాణ – దుబ్బాక 
ఆరోగ్యకరమైన జీవితానికి పోషకాహారమే మేలు చేస్తుందని ఐసీడీఎస్ సూపర్వైజర్ చంద్రకళ అన్నారు.పోషణ పక్షంలో భాగంగా శనివారం దుబ్బాక పట్టణ కేంద్రంలోని అంగన్వాడీ సెంటర్- 12 లో ‘పోషణ పక్వాడ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. గర్భిణీలు, బాలింతలు, బాలికల సంరక్షకులతో సమావేశం ఏర్పాటుచేసి పోషకాహారం తీసుకోవడం వల్ల కలిగే లాభాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, పలువురున్నారు.
Spread the love