Saturday, July 18, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమా ఉద్యమం ఆగదు.. నిరాహార దీక్షకు దిగిన అభిజిత్‌ దీప్కే

మా ఉద్యమం ఆగదు.. నిరాహార దీక్షకు దిగిన అభిజిత్‌ దీప్కే

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద 2026 జూలై 18న కాక్రోచ్‌ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే నిరాహార దీక్ష చేపట్టారు. సామాజిక కార్యకర్త సోనమ్‌ వాంగ్‌చుక్‌ను ఢిల్లీ పోలీసులు ఆసుపత్రికి తరలించిన కొద్దిసేపటికే, కాక్రోచ్‌ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. “ఇప్పటి నుంచే నేను నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభిస్తున్నాను” అని ఆయన ఎక్స్‌ వేదికగా చేసిన పోస్టులో తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -