హైదరాబాద్ లో జరిగే ఫొటో ఎగ్జిబిషన్ పోస్టర్ ఆవిష్కరణ

Photo exhibition poster unveiling in Hyderabadనవతెలంగాణ – గాంధారి
గాంధారి మండల ఫోటో అండ్ వీడియో అసోసియేషన్  ఆధ్వర్యంలో జరిగే హైదరాబాదులో జరిగే జూలై 26 27 28 తేదీలలో జరిగే   ఫోటోగ్రఫీ ఎక్స్పో ఎగ్జిబిషన్ పోస్టర్ ఆవిష్కరించడం జరిగినది. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ.. హైదరాబాద్
జరిగే ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ ను విజయ వంతం చేయాలనికోరారు ఈకార్య క్రమంలో గాంధారి మండల అసోసియేషన్ ప్రెసిడెంట్ నవీన్ రెడ్డి, క్యాషియర్, సంతోష్, సెక్రెటరీ. శేఖర్, ప్రభు,సురేష్, అను తదితరులు పాల్గొన్నారు.
Spread the love