పూలే ఆశయ సాధన కోసం కృషి చేయాలి..

One should work hard to achieve one's dreams..నవతెలంగాణ  – జన్నారం
మహాత్మ జ్యోతిబాపూలే 198వ జయంతిని పురస్కరించుకొని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలోమండల కేంద్రంలోని అంబేద్కర్ భవన్లో మహాత్మ జ్యోతిబా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.. సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మ జ్యోతిబాపూలే, సంఘసంస్కర్తగా, అన్గారిన పేద బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపడానికి చదివే ఏకైక ఆయుధమన్నారు. జ్ఞానం ఒక్కటే భవిష్యత్ తరాలకు బంగారు బాటలు వేయగలదన్నారు. ఎన్నో కష్టనష్టాలకు వచ్చి, భారతదేశంలో తరతరాలుగా వేల్లానుకుపోయిన సామాజిక రుగ్మతలను రూపుమాపడానికి కంకణం కట్టుకొని నిరక్షరాస్యురాలైన తన భార్యకు చదువు నేర్పించిన గొప్ప మానవతావాది మహాత్మ జ్యోతిబాపూలే అన్నారు. కార్యక్రమంలో సిటీమల భరత్ కుమార్ Dr BR( అంబేద్కర్ సంఘ మండల అధ్యక్షులు, )బోర్లకుంట ప్రభుదాసు అంబేద్కర్ సంఘం రాష్ట్ర నాయకులు, మామిడిపల్లి ఇందయ్య , రాష్ట్ర నాయకులు తాళ్లపల్లి రాజేశ్వర్, అంబేద్కర్ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు, గడ్డం శ్రీనివాస్ దళిత సేన జిల్లా అధ్యక్షులు, కోడూరు చంద్రయ్య బీసీ కులాల ఉమ్మడి జిల్లా అధ్యక్షులు, అక్క పెళ్లి నరసింహులు బీసీ కులాల కరీంనగర్ జిల్లా జోన్ కన్వీనర్, ముత్యం సతీష్ బీసీ సంఘాల నాయకుడు, దుమాల రమేష్ , దాముక కరుణాకర్ మాల మహానాడు మండల అధ్యక్షులు, కొందుకూరి ప్రభుదాస్ తాళ్లపల్లి రాజేశ్వర్ అంబేద్కర్ సంఘం మాజీ మండల అధ్యక్షులు, సాయిని ప్రసాద్ నేత నేతకాని విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు, కోడి సృజన్ సమతా సైనిక దళ్ జిల్లా ఉపాధ్యక్షులు, సులువ జనార్ధన్, జునుగురి మల్లయ్య టిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి,ఫజల్ ఖాన్ మైనారిటీ నాయకులు, అజారుద్దీన్ మైనారిటీ నాయకులు, వోల్లల నరస గౌడ్ గౌడ సంఘం డివిజన్ అధ్యక్షులు, అంబేద్కర్ సంఘం నాయకులు ధూమల్ల ప్రవీణ్, కొందుకూరి ప్రశాంత్, కొందుకూరి రాజు, ముత్యం శ్రీకాంత్, సతీష్ గౌడ్ గౌడ సంఘం పట్టణ అధ్యక్షులు, ఐలవేణి రవి ముదిరాజ్ సంఘం మండల నాయకులు, ముదురుకోళ్ల రవి )(పూసల సంఘం జిల్లా అధ్యక్షులు), తదితరులు పాల్గొన్నారు.

Spread the love