పేదరికం చదువుకు అడ్డు కాదు..

Poverty is not a barrier to education..నవతెలంగాణ – భీంగల్ రూరల్
ఈరోజు భీంగల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు బాసరలోని సరస్వతి దేవి మందిరం దర్శించుకొని, అనంతరం అక్కడే ఉన్న ఐ ఐ ఐ టీ(ట్రిబుల్ ఐటీ) విద్యాలయాన్ని సందర్శించ్చి, సారంగాపూర్ లోని హనుమాన్ ఆలయాన్ని సందర్శించారు. విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో విద్యతో పాటు, టూర్ల రూపంలో జనరల్ నోలెడ్జ్ పెంపొందించే విధంగా చూస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో లింబద్రి, వాసుదేవ్, ఇమాన్యుయల్, తదితరులు పాల్గొన్నారు.
Spread the love