త్వరలో నిర్వహించే క్రీడలకు సిద్ధం కావాలి..

నవతెలంగాణ – ఆర్మూర్ 

పాఠశాలల్లో త్వరలో నిర్వహించే ఆటల పోటీలకు తమయత్తం కావాలని మండల విద్యాధికారి రాజా గంగారాం తెలిపారు. మండల క్రీడల బుధవారం పట్టణంలోని ఎంఆర్సి కార్యాలయంలో సమన్వయ సమావేశం ప్రాధన ఉపాధ్యాయులకు పి డి పి ఈ టి లకు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ  సమావేశంలో ఈ  నెల ఆఖరు లో అర్బన్, రూరల్  క్రీడలు నిర్వహించడం కోసం నిర్ణయి0చనైనది తేదీలు ఖరారు కాలేదు అని అన్నారు ఈ సందర్భంగా   పదోన్నతి పొందిన పిడి లను, నూతనంగా మండలం కు వచ్చిన పి ఈ టి లను  సన్మానించినారు. ఈ కార్యక్రమంలో ప్రాధనో ఉపాధ్యాయులు  కవిత, రవీందర్, హరిత, నారాయణ,చేతన కుమారి, విశ్వనాథ్, జగదీష్, , పిడిలు మల్లేష్ గౌడ్, గోపి రెడ్డి గంగాధర్, మధు, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు..
Spread the love