కోచ్ ను అభినందించిన రైల్వే ఎస్సై ..

Railway SI congratulates coach..నవతెలంగాణ – కంఠేశ్వర్ 

నిజామాబాద్ కు చెందిన క్రీడాకారులు తైవాన్ దేశానికి వెళ్లి సెలెక్ట్ ఐ గురువారం నిజామాబాద్ రైల్వేస్టేషన్ కు వచ్చిన సందర్భంగా వారిని, కోచ్ ను నిజామాబాద్ రైల్వే ఎస్సై సాయి సాయి రెడ్డి ఆధ్వర్యంలో పూలమాలు వేసి అభినందించారు. అనంతరం క్రీడాకారులు అయినా వడ్డేపల్లికి చెందిన కీర్తన, ఆర్మూర్ కు చెందిన సౌజన్య, జక్రంపల్లికి చెందిన వర్షిని, వెస్లీ నగర్ తండా కు చెందిన  నిశింత, మెదక్ క చెందిన సాయి శ్రీ తో పాటు సాఫ్ట్ బాల్ కార్యదర్శి గంగ మోహన్, నవీన్ లను రైల్వే ఎస్సై ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు రైల్వే సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Spread the love