– గాలి దుమారంతో కూలిపోయిన చెట్లు..
నవతెలంగాణ – భువనగిరి
యాదాద్రి భువనగిరి జిల్లాలో గురువారం సాయంత్రం అకస్మాత్తుగా వాతావరణం చల్లబడి పలుచోట్ల వర్షం కురిసింది. మెరుపులతో గాలి దుమారం రావడంతో భువనగిరి జిల్లా కేంద్రంలోని మాస్కుంట గ్రామం వద్ద. తుర్కపల్లి ఇతర మండలాలలో చెట్లు నేలకొరిగాయి. మాస్కుంట గ్రామం వద్ద నేలకొరిగిన చెట్లను టిడిపి నాయకులు పక్కకు నెట్టివేశారు.