పట్టణ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా రామకృష్ణ బాధ్యతల స్వీకరణ

నవతెలంగాణ-ఆర్మూర్ : కోర్ట్ పబ్లిక్ ప్రసిక్యూటర్ గా జి.రామకృష్ణ మంగళవారం బాధ్యతలు స్వీకరించరు.గతంలో నిర్మల్ కోర్ట్ పీపీ గా విధులు నిర్వర్తించిన జి.రామకృష్ణ  ప్రస్తుతం పట్టణ కోర్ట్ పబ్లిక్ ప్రసిక్యూటర్ గా బాధ్యతలు చేపట్టారు.నూతనంగా పీపీ బాధ్యతలు చేపట్టిన జి.రామకృష్ణ ను  రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి, డిచ్ పల్లి సీఐ మల్లేష్,భీంగల్ సీఐ నవీన్ కుమార్, టౌన్ ఎస్ ఐ అశోక్, గంగాధర్, హరిబాబు,రాజశేఖర్,మచ్చేందర్ అన్ని పోలీస్ స్టేషన్ ల ఎస్ఐ లు, కోర్టు సీనియర్ ,జూనియర్ న్యాయవాదులు మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
Spread the love