ఇళ్ల స్థలాలు చూపించాలని తహసీల్దార్ కు వినతి

నవతెలంగాణ – మోపాల్
మోపాల్ మండలానికి చెందిన కంజర్  గ్రామానికి చెందిన కొందరు గ్రామస్తులకు మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఇళ్ల పట్టాల కొరకు ప్రెసిడెంట్ కాపీలను అందజేయడం జరిగింది. కానీ ఇప్పటివరకు ఒక్కరికి కూడా ఇల్లు స్థలం పొజిషన్ చూపించలేదని, దయచేసి తమకు స్థలాలు చూయించి మమ్మల్ని ఆదుకోవాలని,  బాధితులు అందరు కలిసి మండల్ తహసీల్దార్ కి వినతి పత్రం అందజేశారు.

Spread the love