బైజూస్‌ వ్యవహారాన్ని వేగంగా తేల్చండి

న్యూఢిల్లీ : బైజూస్‌ వ్యవహారంపై వేగంగా విచారణ జరిపి విషయాన్ని తేల్చాలని అధికారులకు కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాలిచ్చింది. వీలైనంత త్వరగా నివేదిక సమర్పించాలని సూచించింది. బైజూస్‌ ఖాతా పుస్తకాలను తనిఖీ చేసి.. వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని కోరిందని ఓ అధికారి తెలిపారు.

Spread the love