కామారెడ్డి ఆర్టీసీ డిఎంగా నూతనంగా బాధ్యతలు తీసుకున్న కరుణాశ్రీ గురువారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు. కరుణ శ్రీ గతంలో పరిగే ఆర్టీసీ డిఎంగా పనిచేసే బదిలీపై గురువారం కామారెడ్డి ఆర్టీసీ డిఎం గా పదవి బాధ్యతలు చేపట్టారు.