Wednesday, April 15, 2026
E-PAPER
Homeజాతీయంబిహార్ సీఎంగా సామ్రాట్ చౌదరి ప్రమాణస్వీకారం

బిహార్ సీఎంగా సామ్రాట్ చౌదరి ప్రమాణస్వీకారం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: బిహార్‌కు తొలి బీజేపీ సీఎంగా సామ్రాట్ చౌదరి బుధవారం ప్రమాణం చేశారు. పట్నాలోని లోక్‌భవన్‌లో గవర్నర్ సయ్యద్ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి మాజీ సీఎం నితీశ్ కుమార్, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ, జేడీయూ నేతలు హాజరయ్యారు. కాగా నితీశ్ కుమార్ కుమారుడు నిశాంత్ కుమార్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -