
నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో బుధవారం సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కారకరంలో నాగిరెడ్డిపేట గౌడ సంఘం మండల అధ్యక్షుడు కలాలి యాదగిరి గౌడ్, ప్రధాన కార్యదర్శి రాఘవపల్లి వంశీ గౌడ్, గుల్ల కుంట శీను, మచ్చేందర్ , శ్రీనివాస్ గౌడ్, ఫరీద్, వివేక్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.