Magazines

నవ్విస్తూనే సందేశమిస్తుంది

3 గంటల క్రితం

messages
avatar
balaji

ప్రచురించబడింది నవం 16, 2026 | 1 నిమిషాల చదవడం

శరణ్య, సుధీక్ష సమర్పణలో స్కంద ఫిల్మ్స్ బ్యానర్ మీద కృతాక్షి నిర్మాణంలో తెరు చలపతి కుమార్ పువ్వల తెరకెక్కిస్తున్న చిత్రం ‘మన డాక్టర్ బాబే’. ఈ మూవీతో శ్రీ స్కంద హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ మూవీని ఈనెల 20న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ మేరకు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హీరో రాజ్ తరుణ్ విచ్చేశారు. హీరో శ్రీ స్కంద మాట్లాడుతూ,‘ప్రీమియర్లు వేశాం. చూసిన వారంతా అద్భుతంగా ఉందని మెచ్చుకున్నారు. చలపతి ఈ మూవీని నవ్విస్తూ మంచి సందేశాన్ని ఇచ్చేలా రూపొందించారు. ఆడియెన్స్ పెట్టే డబ్బులు వృథా కావు' అని తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్