మున్సిపల్ కార్పొరేషన్ సిపిఓగా శ్రీధర్ రెడ్డి బాధ్యతల స్వీకరణ 

Sridhar Reddy assumes charge as Municipal Corporation CPOనవతెలంగాణ – కంఠేశ్వర్ 
మున్సిపల్ కార్పొరేషన్ సిపిఓ(చీఫ్ ప్లానింగ్ అధికారి) గా శ్రీధర్ రెడ్డి నియామకమయ్యారు. ఈ మేరకు ఆయన మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో బాధ్యతలను చేపట్టారు. అనంతరం నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్, నిజామాబాద్ లోడా చైర్మన్ కేశ వేణును కలిశారు.
Spread the love