బాధిత కుటుంబాన్ని పరామర్శించిన శ్రీను బాబు

Srinu Babu visits the victim's familyనవతెలంగాణ – మల్హర్ రావు
కాటారం మండలం ధన్వాడ గ్రామ తాజా మాజీ ఎంపీటీసీ బోడ మమత నరేష్  చిన్న కుమారుడు ప్రమాదవశాత్తు మృతి చెందగ వారి కుటుంబ సభ్యులను శనివారం శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుద్దిల్ల శ్రీనుబాబు పరామర్శించి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. అధైర్య పడొద్దు ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Spread the love