Magazines

తెలంగాణ హామర్‌ ‌బాల్‌ ‌సంఘం ఆవిర్భావం

15 నిమిషాల క్రితం

Inception of the Telangana Hammerball Association
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 16, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌

రాష్ర్టంలో హామర్‌ ‌బాల్‌ ‌గేమ్‌ అభివృద్ది, ప్రాచుర్యంలోకి తీసుకొచ్చేందుకు తెలంగాణ రాష్ర్ట హామర్‌ ‌బాల్‌ అసోసియేషన్‌ ఆవిర్భవించింది. హామర్‌ ‌బాల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రధాన కార్యదర్శి మనీశ్‌ ‌కుమార్‌ ‌శ్రీవాత్సవ పర్యవేక్షణలో కున్వార్‌ ‌సాయి విజేందర్‌ ‌సింగ్‌ అధ్యక్షుడిగా, కుంభం శ్రీనివాస్‌ ‌రెడ్డి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఆంధ్ర, కేరళ హామర్‌ ‌బాల్‌ ‌సంఘాల ప్రతినిధులు కొత్త కార్యవర్గానికి అభినందనలు తెలిపారు. టిఎస్‌‌హెచ్‌ఏ కార్యవర్గం : విజేందర్‌ ‌సింగ్‌ (అధ్యక్షుడు), షేక్‌ ‌రషీద్‌, మేకల వీరేంద్ర రెడ్డి (ఉపాధ్యక్షులు), శ్రీనివాస్‌ ‌రెడ్డి (ప్రధాన కార్యదర్శి), సయ్యద్‌ అహ్మద్‌ ‌ఖాద్రి (సంయుక్త కార్యదర్శి), పరాగ్‌ ‌వాద్వాకర్‌ (‌కోశాధికారి, సౌత్‌ ‌జోన్‌ ‌డైరెక్టర్‌), ఎగ్జిక్యూటివ్‌ ‌కమిటీ : విజయ్‌ ‌కుమార్‌ ‌సింగ్‌, పవన్‌‌కుమార్‌, విశాల్‌ ‌సింగ్‌, వెంకట పంచకర్ల.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్