– ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం చేసిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ రా్ట్ర కో ఆర్డినేటర్ డాక్టర్ జీ.ఆదిత్య రెడ్డి డిమాండ్ చేశారు. వైద్యులు, సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులూ లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని కోరారు.