Sunday, May 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మోడల్ స్కూల్లో సమ్మర్ క్యాంప్.!

మోడల్ స్కూల్లో సమ్మర్ క్యాంప్.!

- Advertisement -

ప్రిన్స్ పాల్ పూర్ణచందర్ రావు
నవతెలంగాణ – మల్హర్ రావు

మండలంలోని ఎడ్లపల్లి మోడల్ స్కూల్లో ఈనెల 11 నుంచి 25 వరకు సమ్మర్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ పూర్ణచందర్ రావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడారు విద్యార్థులు వేసవి సెలవులను సరదాగా,సుజనాత్మకంగా గడపడానికి ఈ క్యాంపు ఏర్పాటు చేసుకున్నట్లుగా పేర్కొన్నారు.ఈ క్యాంపులో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన అన్ని తరగతుల విద్యార్థులు చేరవచ్చన్నారు. క్యాంపు ఈ నెల 11 నుంచి 25వ తేదీ వరకు ఉ. 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుందని,క్యాంపులో మ్యూజిక్,డ్యాన్స్, చిత్రలేఖనం, స్టోరీస్, చెస్, ఇండోర్ గేమ్స్, తదితర అంశాలలో శిక్షణ ఇస్తారు.స్నాక్స్ తో పాటు ఫన్ గేమ్స్ ఉంటాయి.దీంతో పాటు స్కీల్ డెవలప్ మెంట్పై అవగాహన కల్పిస్తారు. పూర్తి వివరాలకు ఫోన్ 9032368994 సంప్రదించాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -