నవతెలంగాణ – తాడ్వాయి
తాడ్వాయి మండలం ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా కృష్ణ చైతన్య గౌడ్ , ఉపాధ్యక్షులుగా, గాడ్ల మల్లేశం, కామనీ సునీల్, ప్రధాన కార్యదర్శి గా, కందడి ప్రవీణ్ రెడ్డి, కార్యదర్శి, నడిపి ,రాజ్ కుమార్ క్యాషియర్ గా,సంగేపు,మురళి ప్రధాన సలహాదారులుగా, నవీన్ రావు సాయిబాబా, నరేష్, తాడ్వాయి ప్రెస్ క్లబ్ నూతన కమిటీగా తాడ్వాయి మండల రిపోర్టర్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.