ప్రతి గాయాన్ని గేయంగ పురాణ గానాలుగ మౌన వ్రతాలుగ అప్పగింతల వంతనలుగ కూడా పాడుకునే స్త్రీలు కదూ సహనంలో మిమ్ము మించి…