ఎక్కడికక్కడే ప్రాథమిక వైద్యం..!

– పెద్దాస్పత్రులపై తగ్గిన భారం – గ్రేటర్‌ బస్తీ దవాఖానాలు, పీహెచ్‌సీలతో మార్పు – 85 శాతం వరకు ఇక్కడే చికిత్సలు…